Andhra Pradesh News

ఏపీ ప్రభుత్వానికి వాణిజ్య రాజధానిగా పేరు పడిన విశాఖ.. హుధూద్ తుఫాను బీభత్సంతో బోసిపోయింది. ఈ అక్టోబరులో ఈ జిల్లానుంచి రాష్ర్ట ప్రభుత్వానికి చిల్లిగవ్వ ఆదాయం కూడా దక్కే సూచనలు కనబడడం లేదు. మార్కెట్లు, వాణిజ్య సముదాయాలతో నిండిన ఈ జిల్లా.. ఇప్పుడు చేతులెత్తేసింది. విశాఖ జిల్లానుంచి వ్యాట్ ద్వారా ప్రభుత...

Read more

ఏ పండగకు ఆ పండగ ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ, దీపావళి పండగ ఆబాలగోపాలాన్ని ఆకర్షిస్తుందన్న సంగతి తేటతెల్లమే. ఇంటిల్లపాదీ చిన్నా, పెద్దా తేడాలేకుండా టపాకాయలను పేలుస్తూ తమ ఆనందాన్ని ప్రస్ఫుటం చేస్తుంటారు. అంతేకాదు ధనిక, పేద అన్న తేడా లేకుండా సమాజంలోని వివిధ రకాల ప్రజలతో పాటు సినిమా రంగంలోని వారు ఈ పండగను ఎ...

Read more

డైరెక్టర్ శంకర్ ‘ఐ’ ని ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలీదుగానీ దీని గురించి నెటిజన్లలో మాత్రం ఆసక్తిని రేపుతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని స్టిల్స్‌‌ను ఆయన విడుదల చేశాడు. తాజాగా మృగరాజు వేషంలోవున్న విక్రమ్ పోస్టర్‌ని ప్రచారానికి ఉపయోగిస్తున్నాడు. హాలీవుడ్ తరహా మాదిరిగానే ఇందులో విక్రమ్ కని...

Read more

హాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే టాపిక్.. అదేనండి సూపర్ నేచురల్ హారర్ మూవీ ‘అన్నాబెల్లే’. ఈ సినిమా నిర్మాతలకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతోంది. కేవలం 6.7 మిలియన్‌ డాలర్ల(41 కోట్లు)తో తెరకెక్కించిన ఈ చిత్రం..166 మిలియన్‌ డాలర్ల(1018 కోట్లు)ను వసూలు చేసినట్టు తెలుస్తోంది. కలెక్షన్లు చూసి హాలీవుడ్ నిపుణులు ఆశ్చర...

Read more

Posted by neelakanta on 21 Oct 2014 Views: 6
ఢిల్లీలోని ఫరీదాబాద్ బాణాసంచా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 200లకు పైగా స్టాళ్లు మంటలకు ఆహుతయ్యాయి. స్టాళ్లలో వున్న సామాగ్రి అంతా దగ్ధమైంది. 18 ఫైర్ ఇంజిన్లు మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తే కానీ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఫరీదాబాద్ హర్యానా రాష్ర్ట...

Read more